Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి అప్పీల్, అవస రమైతే అదనపుతరగతులతో వి ద్యార్ధులను ఉన్నతులుగా తీర్చిది ద్దాలి
Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: విద్యా ర్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దాలని రా ష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి అధ్యాపకులకు సూచించారు. అవసరమైతే ప్రతి రో జూ అదనంగా రెండు గంటలు అదనపు తరగతులు తీ సు కుని విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లండనని అప్పీ ల్ చేశారు. బుధవారం నల్లగొండ కేంద్రంలో ప్రభుత్వ బాలిక ల జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ప్రతి విద్యార్థి...