Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల ఖ రారులో కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారిగా సామాన్యా యం పాటించడంతో పాటు బీసీలకు పెద్దపీట వేశామని రా ష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కో మటిరె డ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశా రు. నల్లగొండ మున్సిపల్ కార్పొ రేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అ భ్యర్థులతో ఆదివారం మంత్రి కో మటి రెడ్డి వెంకట్ రెడ్డి జూమ్ మీ టింగ్ నిర్వహిం చి ఎన్నికల సన్న ద్ధంపై అభ్యర్థులకు దిశానిర్దేశకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీరు గెలిస్తే నేను గె లిచినట్టే మీ గెలుపు, నా గెలుపు, పేద వాళ్ల గెలుపు అని తె లిపారు. మొత్తంగా 48 కి 48 మంది కార్పొరేటర్లు లిస్తే నల్ల గొండ అభివృద్ధికి ఎన్ని నిధులై న తీసుకువస్తానని అన్నారు. బీసీ లకు 70శాతం సీట్లు కేటాయించాం నల్లగొండ టికెట్ కే టాయింపులో రా ష్ట్రానికి ఆదర్శగా ఉన్నదని వెల్ల డించా రు. అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు వెళ్లి విజ యం సాధించాలని కోరారు.మీరు గెలిచి రండి, అభివృద్ది నాకు వదిలే యండి అని మంత్రి పేర్కొన్నారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని సీట్లు గెలిస్తే ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి ఎన్ని ని ధులు అయినా తెస్తానని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ నుంచి కా ర్పొరేటర్ అభ్యర్థుల గెలుపు ద్వారా పేద ప్రజలకు మేలు జరుగు తుం దన్నారు. ప్రజల దగ్గరికి ఓట్ల కోసం ఎట్లా పోతామో వారి మంచి చెడులో కూడా అంతే భాగస్వా మ్యం కావాలని సూ చించారు.పేదవారికి కష్టమొస్తే నా కళ్లలో నీ ళ్లు నీళ్లు తిరు గుతాయని తెలిపారు.
30ఏళ్లుగా నా నల్లగొండ ప్రజలకు నేనేంటో తెలుసు, నల్లగొం డ అభి వృద్ధి కోసం ఎంతో కృషి చేశాన ని,ఇంకా చేయాల్సిం ది ఎంతో ఉందన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గ డపకు చేరేలా చేస్తానని తెలిపారు.ప్రతి ఓటరును కల వం డివారికి భరోసా ఇవ్వాలని కోరారు.నల్లగొండ లో నేను ఉం డగా అశాంతికి తావు ఉండదని స్ప ష్టం చేశారు.
అధికార పార్టీ కార్పొరేటర్లు గెలిస్తే నా దగ్గరికి వచ్చి అభివృ ద్ది, సం క్షే మ పనులు చేసుకోవచ్చని తెలిపా రు.ఇవాళ పే పర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కథనం చూ సి చలించిపోయానని ఆవేదన వ్య క్తం చేశారు.వారు రావి నా రాయణ రెడ్డి గ్రామస్థులు అని,వారి కష్టం తెలిస్తే సాయం చే సేవాడిని అ న్నారు.ఇంటర్మీడియట్ చదివే పిల్లలతో కలసి సూసైడ్ చేసుకు న్నారని తెలిసి చాలా బాధవడ్డానని మం త్రి పేర్కొన్నారు.
పేద వాళ్ళ బాధలు ఏంటో నాకు తెలుసని అట్లాంటి బాధ లు నాకు తెలియాలంటే మీరు మీ డివిజన్ల లో ప్రతి నిధు లుగా ఎన్నిక కావా లని తెలిపారు.పేద ప్రజలకు మేలు చే యడం కోసమే మీరు కార్పొరేట ర్లుగా ఎన్నిక కావాలని అ న్నారు.ఖచ్చితంగా అన్ని స్థానాల్లో విజ యం సాధించాలని కార్పొరేటర్ అ భ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ జూమ్ మీటింగ్ లో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రె డ్డి, కాం గ్రె స్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డి, నల్లగొండ మాజీ మున్సి పల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి ల క్ష్మీ శ్రీనివాస్, నల్లగొండ మాజీ మున్సి పల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థులు, ప లువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొ న్నారు.

