Minister Komatireddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి ది శానిర్దేశం, నల్లగొండ కార్పొరేటర్ అ భ్యర్థులతో జూమ్ మీటింగ్
Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల ఖ రారులో కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారిగా సామాన్యా యం పాటించడంతో పాటు బీసీలకు పెద్దపీట వేశామని రా ష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కో మటిరె డ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశా రు. నల్లగొండ మున్సిపల్ కార్పొ రేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అ భ్యర్థులతో ఆదివారం మంత్రి కో మటి రెడ్డి వెంకట్ రెడ్డి జూమ్ మీ...