Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన, నల్లగొండ సమగ్రాభివృద్ధితో సమస్త ప్రజల రుణం తీర్చుకుంటా
--ప్రజాపాలనలో పేదలందరికి సంక్షేమ పథకాలు --నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ లో ప్రజాదర్బార్ ---ఓటుహక్కు వినియోగించుకున్న సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ:కాంగ్రెస్ పా ర్టీ ప్రజా ప్రభుత్వ పాలనలో పేదలం దరికీ సంక్షేమ పథకా లు అందుతున్నాయని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం న ల్లగొండ పట్టణంలోని 33వ డివిజన్ మీర్ బాగ్ కాలనీ న ల్ల...