Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ ప్పీల్, సమయం వృధా కాకుండా నిరుద్యోగ యువత ఎలాంటి ఉ ద్యోగమోచ్చినాఅందిపుచ్చుకోవాలి
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవ కాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రో డ్లు, భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్య క్రమంలో భాగంగా శ ని వారం నల్గొండ జిల్లా కేంద్రంలోని "న్యాక్" (నేషనల్ అకాడమీ ఆఫ్ క న్స్ట్రక్షన్)లో నిర్వహిం చిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. అనంత రం నిరుద్యోగ...