Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశం, సీఎం జిల్లా పర్యటన జయప్రదoకు పకడ్బందీ ఏర్పాట్లు

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర వ్యా ప్తంగా సుమారు రూ. 14,500 కో ట్ల వ్యయంతో నిర్మించనున్నహ్యాం రోడ్ల శంకుస్థాపన నిమిత్తం ఈ నెల 17 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రే వంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ వస్తున్న దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రాకకు అవసరమైన అన్ని ఏ ర్పాట్లను పకడ్బందీగా చేయాలని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశిం చారు. గురువారం...