Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య, పుస్తకాల్లోని సైన్స్ పొ లాల్లోకి రావాలి, రైతుల కళ్లలో ఆ నందం చూడాలి

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: పుస్తకాల్లో ఉండే సైన్స్ పొలాల్లోకి రావాలి, రై తు ల కళ్లలో ఆనందం చూడాలని ‘సిట్రస్ సెమినార్ - 2026’ వే దికగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. చేసిన ప్ర సంగం ఇ ప్పుడు ఉద్యానవన శాఖల్లో సరికొత్త చర్చకు తెరలేపిం ది. నల్గొండ బత్తాయిని అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఆయన ఇచ్చి న భరోసా రై...