OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక వ్యాఖ్య, నల్లగొండను ‘సూప ర్ సిటీ’గా తీర్చిదిద్దుతాo 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర రా జధాని హైదరాబాద్ తరహా శోభ తో ఆకట్టుకుంటున్న నల్లగొండ మర్రిగూడ ఫ్లైఓవర్ ను రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం క ట్ రెడ్డి లాంఛనంగా ప్రారంబించారు. తె లంగాణ R&B శాఖ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని పేర్కొన్నారు. శనివా రం నల్గొండ జిల్లా కేంద్రం, మర్రిగూడ జంక్షన్ వద్ద నామ్ రో డ్డుపై రూ. 65 కోట్ల వ్య యంతో నూతనంగా నిర్మించిన ఫ్లైఓ వర్‌ను రాష్ట్ర మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించా రు. ఫ్లైఓవర్ జంక్షన్‌ను హైదరాబాద్ శైలిలోనే ఆకర్షణీయ మైన పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్, ప్రముఖుల చిత్రాలతో మ నసుకు ఆహ్లాదం కలిగించేలా డిజైన్ చేశామని తెలిపారు. ప్రయాణికులకు సులభంగా తెలిసేలా నూతనంగా పేర్ల బో ర్డులు, లైటింగ్ ఇండికేటర్లు తక్షణమే ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

రూ. 750 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డు (ORR)

నల్లగొండ పట్టణంలో వాహనాల రద్దీ, ప్రమాదాలు తగ్గించ డంతో పాటు కాలుష్యాన్ని అరికట్టడానికి రూ. 750 కోట్లతో ఓఆర్‌ఆర్ ఇప్పటికే మంజూరైంది. రూ. 300 కోట్లతో 100 శాతం సీసీ రోడ్లు చర్లపల్లి, మర్రిగూడెంతో పాటు చుట్టు ప క్కల గ్రామాల్లో మట్టి రోడ్డు అనేది లేకుండా, అన్ని సీసీ రోడ్లు & డ్రెయిన్ల నిర్మాణానికి రూ. 300 కోట్ల ప్రతిపాదనలను ము ఖ్య మంత్రికి సమర్పించారు.రైల్వే ఫ్లై ఓవర్ రైల్వే ట్రాక్ వద్ద కూడా త్వ రలోనే నూతన ఫ్లైఓవర్ రానుంది.

  రైతులకు అత్యుత్తమ పరిహారం

రోడ్ల నిర్మాణంలో భూములు కో ల్పోయిన రైతులకు గతం లో ఎ వరూ ఇవ్వని విధంగా అత్యుత్తమ నష్టపరిహారాన్ని ప్రభుత్వం చె ల్లించిందని స్పష్టం చేశారు. ఇటీవల పట్టణం లో తాగునీటి పథకా నికి సీఎంశంకుస్థాపన చేయగా, అద నంగా రూ. 290 కోట్ల మం జూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నెల రోజుల్లో నిధులు మంజూ రవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

    చెరువుల సౌందర్యీకరణ

బ్రాహ్మణ వెల్లెముల వద్ద మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, బక్కతాయికుంట వద్ద రూ. 7 కోట్లతో చెరువు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పట్టణంలో నిరంతర వి ద్యుత్ సరఫ రా కోసం అదనపు సబ్‌స్టేషన్ల నిర్మాణం చేప ట్టనున్నారు. రా ష్ట్రం లో గతంలో మండలం నుంచి జి ల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు లేవ ని, తమ ప్రభుత్వ హయాంలో అన్ని హ్యాం (HAM) రోడ్లను డ బుల్ రోడ్లుగా మారుస్తున్నా మని చెప్పారు. నల్గొండ – దేవరకొండ 4 లైన్ల రోడ్డు తరహా లోనే రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లోనూ రోడ్ల విస్త రణ చేపట్టి తెలంగాణ ఆర్ అండ్ బి శాఖను దేశంలోనే రోల్ మోడ ల్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సామాజికసేవ

మౌలిక సదుపాయాల అభివృద్ధి తో పాటు, నిరుపేద ప్రజల కు విద్య, వైద్య రంగాలలో ప్రతీక్ ఫౌం డేషన్ ద్వారా సంపూ ర్ణ సహకారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్య క్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మే యర్ అమీర్ అలీ, స్థా నిక కార్పొరేటర్ పెరిక స్వాతి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గు మ్మల మోహన్ రెడ్డి, కార్పొరే టర్లు బొడ్డుపల్లి లక్ష్మి, గుమ్మల జానకి, నాగరాజు, మార్కెట్ కమి టీ చైర్మన్ జుకురి రమేష్, రెవె న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివా స్, స్థానిక సంస్థల ఇ న్చార్జ్ అదన పు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీ ఓ వై. అశోక్ రెడ్డి, R&B SE పు న్నమోహన్, EE శ్రీధర్ రెడ్డి, DE గణేష్, AEలు, తహసీల్దార్ పరు శురాం తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

చర్లపల్లిలో మంత్రి కోమటిరెడ్డికి ఘన స్వాగతం

నల్లగొండ: నల్లగొండ పట్టణం లో ని మర్రిగూడ జంక్షన్ వద్ద రూ.65 కోట్ల వ్యయంతో నూతనంగా ని ర్మించిన ఫ్లైఓవర్ ప్రా రంభోత్స వం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణు లు పెద్ద సం ఖ్యలో తరలి వచ్చి చర్లపల్లి వద్ద రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీతో చర్లపల్లి నుం చి బై పాస్ వరకు చేరుకొని మంత్రి బై పాస్ ఫ్లై ఓవర్ వంతె నను ప్రారం భించారు. ఈ కార్య క్రమంలో మాజీ ము న్సిప ల్ చైర్మన్ బుర్రి శ్రీ నివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, వం గూరీ లక్ష్మయ్య, పట్టణ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీని వా స్, పలువురు కార్పొరేటర్లు, స ర్పంచులు, మాజీ ప్రజా ప్రతిని ధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పా ల్గొ న్నారు.

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నల్లగొండ: పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా వారి సమస్యలను సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరిం చాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శా ఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్ల గొండలోని క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్ )లో వి విధ సమస్యలపై వచ్చిన ప్రజ ల నుంచి వినతలు స్వీకరిం చారు.వారి సమస్యలను విన్న అనంతరం మంత్రి పలు వు రు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.కొందరి బాధితుల స మస్యలను అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కా రం కోసం అధికారుల వద్ద కు వెళ్ళినప్పుడు వారి సమస్యలను సామరస్యంగా విని పరిష్కరించా లని సూచించారు. కార్యాలయాల చుట్టూ తి ప్పించుకోకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్క రించాలని అన్నారు. ప్రజ లను ఇబ్బందుల గురి చేస్తే స హించేది లేదన్నారు.పేద ప్రజల కోసం తాను ఎల్లవేళలా అం డగా ఉంటానని అన్నారు. పలువురు ఇందిరమ్మ ఇండ్లు, పె న్షన్లు, ఆర్థిక సహాయం తదితర వాటికోసం మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు.

 సహకారసంఘాలు మరింత బలోపేతం 

నల్లగొండ:నల్లగొండలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం లిమిటె డ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్ర మాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా బా ధ్యతలు చేపట్టిన పాలకవర్గ స భ్యులకు శుభాకాంక్షలు తెలియ జేశారు. చేనేత కళ తె లంగాణ సాంస్కృతిక వైభవానికి, మన అ స్తిత్వానికి ప్రాణ వాయువులాంటిది. కార్మికులు తమ రక్తాన్ని చె మటగా మా ర్చి నేసే అద్భుత మై న వస్త్రాలు మన రాష్ట్రానికి దేశ స్థాయి లోనే కాకుండా అంతర్జాతీ యంగా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చిందన్నారు.

 

చేనేత కార్మికుల సంక్షేమం, వారి జీవనోపాధి బలోపేతానికి ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలో రాష్ట్ర ప్రభు త్వం ఎల్ల ప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశా రు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా వారికి అందేలా సహ కార సంఘాలు బాధ్యతాయు తంగా పనిచేయాలని సూచిం చా రు.చేనేత రంగ అభివృద్ధిలో సహకా ర సంఘాలు కీలక పా త్ర పోషిస్తా యని పేర్కొన్న మంత్రి, చేనేత ఉత్పత్తులకు మ రింత ప్రోత్సా హం కల్పించడం, కార్మికులకు ఉపాధి అవకా శాలను విస్తరించ డం, యువతను చేనేత రంగం వైపు ఆక ర్షించే కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నూతన పాలకవర్గం చేనే త కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర బిం దువుగా చేసుకొని పనిచేయా లని ఆకాంక్షించారు.

నూతన పాలకవర్గం సమష్టి కృషి తో చర్లపల్లి చేనేత సహ కార సం ఘం మరింత అభివృద్ధి సాధించి చేనేత కార్మికు ల కు ఆదర్శంగా నిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ కాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ జెడ్పిటిసి గు మ్ముల మోహన్ రె డ్డి, 14 డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకర్, చర్లపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ముషం రవి, ఉపాధ్యక్షుడు గంజి రమేష్, కా ర్యదర్శి గంజి రమేష్, కోశా ధికారి శేషమ్మ, డైరెక్టర్లు రాపోలు గణేష్, చిట్టిప్రోలు రమేష్, కటకం వెంకటేశ్వర్లు, గంజి వెంకమ్మ, స్థానిక ప్రజాప్రతి ని ధు లు, చేనేత కార్మికులు, స్థానిక నాయకులు తదితరులు పా ల్గొన్నారు.

Related Articles

Back to top button