Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక వ్యాఖ్య, నల్లగొండను ‘సూప ర్ సిటీ’గా తీర్చిదిద్దుతాo 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర రా జధాని హైదరాబాద్ తరహా శోభ తో ఆకట్టుకుంటున్న నల్లగొండ మర్రిగూడ ఫ్లైఓవర్ ను రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం క ట్ రెడ్డి లాంఛనంగా ప్రారంబించారు. తె లంగాణ R&B శాఖ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని పేర్కొన్నారు. శనివా రం నల్గొండ జిల్లా కేంద్రం, మర్రిగూడ జంక్షన్ వద్ద నామ్ రో డ్డుపై రూ. 65 కోట్ల వ్య యంతో...