Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక వ్యాఖ్య, రూ. 2,278 కోట్లతో ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు అడుగులు

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ రూపురేఖలను మా ర్చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మ రో చారిత్రక ఘట్టానికి తెరతీసిం ది. సీఎం రేవంత్ రెడ్డి నాయక త్వంలో, ఆదిలాబాద్ జా యింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణాని కి రూ. 2,278.14 కోట్లతో పరి పాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభు త్వం శుభవార్త అందించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రా జెక్టు ఉత్తర తెలంగాణ రవాణా, పారిశ్రామిక రంగానికి ఒక బిగ్ 'గేమ్‌ చేం జర్'...