Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక పిలుపు, గ్రామీణాభివృద్ధికి గ్రామస్తులoతాఐక్యంగా ఉండాలి
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలి సికట్టు గా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయ న నల్గొండ జిల్లా నల్గొండ, తిప్పర్తి మండలాలలో వివి ధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముం దుగా నల్గొండ మం డలం, చిన్న సూరారం గ్రామ హమ్లెట్ గ్రా మమైన పావురాలగూడెంలో కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పిడ బ్ల్యుడి రోడ్డును...