Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక వ్యాఖ్య, ఎస్ఎల్బీసీ పూర్తే నా అంతిమలక్ష్యం
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గ రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరో కీల క అడుగు వేశారు. నల్ల గొండ మండలం కంచనపల్లి గ్రామంలో రూపుదిద్దుకున్న నూ తన డిజిట ల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ఆ యన వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ స మగ్ర అభివృద్ధిపై తనకున్న స్పష్ట మైన విజన్‌ను...