Minister Komatireddy Venkat Reddy: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కాం గ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా చింత యాదగిరి నియామకం

  Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్‌లో కీలక నియామకం చో టుచేసుకుంది. నల్గొండ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడిగా చింత యాదగిరి నియమితులయ్యారు. ఈ బాధ్యతలు తనపై ఉం చిన పార్టీ అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, పట్టణ అధ్యక్షుడు గుమ్మల్ల మోహన్ రెడ్డి, మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ...