Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 1:49 pm Posted by : praja deveena

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక అప్పీల్, మహాత్మాగాంధీ ఆ శయాల సాధనకు ఆయనబాట లో నడవాలని

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మాగాంధీ ఆశయాలు పూర్తిగా సాధించేందు కు అందరూ వారి బాటలో నడవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి పిలు పు నిచ్చారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్క రించుకొని శు క్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగి రి లో ఉ న్న పూజ్య బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా ని వా ళులర్పించారు.ఈ సంద ర్భంగా మీడియా ప్రతినిధులతో మం త్రి మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో దేశానికి స్వా తంత్ర్యాన్ని సాధించడంలో ము ఖ్య పాత్ర పోషించారని , స్వరా జ్యం రాకముందే కులవివక్షతకు వ్యతిరేకంగా మతసామరస్య సాధనకు, అన్ని మతాలను గౌర విస్తూ పోరాటం చేశారని చె ప్పా రు. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవు తుందని బాపూజీ చెప్పారని, వారి ఆద ర్శాలకు అనుగుణం గానే రాష్ట్ర ప్రభుత్వం మూసి దగ్గరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరున మహా త్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిందని తె లిపారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ మహాత్మా గాంధీ బాటలో నడుస్తూ గ్రామపంచా యతీ నిధులను నేరుగా సర్పంచ్ ల ఖాతాలో జమ చేసిన విషయా న్ని మంత్రి గుర్తుచేశారు. గాంధీ జీ ఆశయాలు పూర్తిగా సాధిం చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.


జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో కుల, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్న మహానీయుడు మహా త్మా గాంధీ అని అన్నారు. మోహ న్ దాస్ కరం చంద్ గాంధీగా, తర్వాత మహాత్మా గాం ధీగా ఆయ న పేరుగాంచారని, అహింస పద్ధ తిలో పోరాటాన్ని చేస్తే తప్పక వి జయం సిద్ధిస్తుందన్న గొప్పవిష యాన్ని చాటిచెప్పారని, వారి ఆ శయాలు ఇప్పటి తరానికి ఆదర్శ మని, నవసమాజ నిర్మాణంలో సమానత్వ సాధనకు, లింగ స మానత్వానికి వారి ఆశయాలు తోడ్పాటు అందిస్తాయని తెలి పారు. ప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి ,సంక్షేమ కార్యక్ర మాలలో గాందేయత్వం స్పష్టంగా గో చరిస్తుందని, పథకాలాన్ని నిరుపేద, అవసరమున్న వారికే ఉండా లన్న వారి ఆశయాలను నెరవే ర్చేందుకు ఉదాహరణ అని తెలి పారు.

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అ హింస ,సత్యం అనే ఆయుధా ల తో పూజ్య బాపూజీ భారత దేశ స్వాతంత్రాన్ని సాధించారని, వా రి అడుగుజాడల్లో అంద రు నడ వాలని అన్నారు. కార్పొరేటర్ కవిత కూడా మాట్లాడా రు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ , దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డిఎస్పి శివ రాం రెడ్డి, స్థానిక తహసిల్దార్ పర శురాం ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, గాంధీజీ విగ్ర హానికి పూల మా లలు వేసి నివా ళులర్పించారు.