Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక అప్పీల్, మహాత్మాగాంధీ ఆ శయాల సాధనకు ఆయనబాట లో నడవాలని
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మాగాంధీ ఆశయాలు పూర్తిగా సాధించేందు కు అందరూ వారి బాటలో నడవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి పిలు పు నిచ్చారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్క రించుకొని శు క్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగి రి లో ఉ న్న పూజ్య బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా ని వా ళులర్పించారు.ఈ సంద ర్భంగా మీడియా ప్రతినిధులతో మం త్రి మాట్లాడుతూ...