Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య, దేశంలో ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రె స్ 

--బిజెపి కుల,మతాలను రెచ్చగొడు తూ రాజకీయం చేస్తోంది --మైనార్టీల సంక్షేమానికి కట్టుబడ్డ ప్రజాప్రభుత్వం --మతసామరస్యానికి మారుపేరు నల్లగొండ Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: మతసామ రస్యానికి మారుపేరుగా నిలిచిన నల్ల గొండ జిల్లాలో మైనార్టీల సంక్షే మానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రం జాన్ పవిత్ర మాసాన్ని పురస్కరిం చుకొని సోమవారం ఆయన నల్గొం డ జిల్లా కేంద్రంలోని క్లాక్...