Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున రుద్ఘాటన, నల్లగొండ నియోజకవ ర్గాన్ని సస్యశ్యామలంచేసితీరుతాం
--బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగునీరు --సాగునీటి కాలు వలను క్షేత్రస్థా యిలో పరిశీలన --పిల్లకాలువల నిర్మాణానికి శంకు స్థాపన చేసిన మంత్రి Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా నల్లగొండ ని యోజక వర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కో మ టిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శని వారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రా మంలో ద్విచక్ర వాహనం నడుపుతూ బ్రాహ్మణ...