Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య, దేశఆర్థికాభివృద్ధికి ర హదారుల అభివృద్ధికి ఊతం 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ ఆ ర్థికాభివృద్ధికి రహదారులు పునాద ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. రోడ్లు కే వలం ప్రయాణానికి మాత్రమే కా కుండా పెట్టుబడు లు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను తీసుకు వచ్చే ప్రధాన మౌలిక సదుపాయమ ని తెలిపారు. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2025లో దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల ప్రమాదాలు జరిగి 1.6 లక్షల మంది మృతిచెందగా,...