Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున రుద్ఘాటన, నల్లగొండ నగర సమ గ్రాభివృద్దే నా ప్రధాన లక్ష్యం

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: దేవాలయా ల నిర్మాణం ప్రజలను ఐక్యంగా ఉం చి, ఆనందకరమైన వాతావరణా న్ని కల్పిస్తుందని రాష్ట్ర రో డ్డు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా రు. బుధవారo ఆయన నల్లగొండ పట్ట ణంలోని 41వ డివిజన్ పరిధి లోని పద్మావతి నగర్ కాలనీ పార్క్‌ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ ప ద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు....