Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భా వోద్వేగం,నల్లగొండ నాజన్మభూమి, ఇక్కడి ప్రతిగల్లీ నాగుండె చప్పుడు

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయ ర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగ ర అభివృద్ధికి మంచి సంకే తమని రాష్ట్ర రోడ్డు, భవనాలు సి నిమాటో గ్రపి శాఖల మం త్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి అన్నారు. సోమవారం న ల్లగొండ నగర మేయర్ కా ర్యాల య సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కా ర్పొరేట్ల ప్రమాణ స్వీకార కా ర్యక్ర మానికి ఆయన హాజరయ్యారు. అనంతరం...