Minister Komatireddy Venkat Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకవ్యాఖ్య, దేశంలోనే ఇలాంటి ప్రభుత్వ పాఠశాల లేదు
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రముఖ బొట్టు గూడ ప్రభుత్వ పాఠశాలలో డిజి టల్ విద్య,వాల్డ్ఆఫ్ విద్యావిధా నంలో పేద విద్యార్థులకు నాణ్య మైన విద్య అందించేందు కు ప్రణా ళికా బద్దంగా ముందుకు సాగుతు న్నట్లు రోడ్లు భ వనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక టరె డ్డి పేర్కొన్నారు. నల్లగొండలో రూ. 8 కోట్ల ప్రతీక్ ఫౌండేషన్ నిధు లతో నిర్మించిన బొట్టుగూడ పాఠ శాలను అత్యాధునిక...