Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకవ్యాఖ్య, పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ వేదికగా హైటెక్స్ లో జరుగు తున్న "ఏస్ టెక్ హైదరాబాద్ 202 6"కు ముఖ్య అతిథిగా హాజరై కా ర్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర రో డ్లు భవనా లు, సినిమాటో గ్రఫీ శా ఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఏస్ టెక్ ఫౌండర్&చైర్మన్ సుమిత్ గాంధీ ఆధ్వర్యంలో జరి గిన ప్యా న ల్ డిస్కషన్ లో మంత్రి పాల్గొని ప్యానల్ సభ్యు లు అడిగిన...