Minister KomatiReddy VenkataReddy : మహిళలు పురుషులతో సమానం గా ఎదగాలి

  Minister KomatiReddy VenkataReddy: ప్రజా దీవెన, నల్లగొండ: మహిళల ను పురుషులతో సమానంగా, ఆర్థి కం గా ఎదిగేలా చురుకుగా తయా రు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన న ల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్వి న్ సంస్థలో కుట్టుమిషన్ల ద్వా రా శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టు మిషన్ల ను,సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఎవరు ఖాళీగా...