
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క ఆదేశo, సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ ప్రాతిపదిక ధాన్యం కొనుగో లు
Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, నల్లగొండ: యుద్ధ ప్రా తిపదిక కాకుండా ఇప్పుడు “స్మార్ట్ ప్రాతిపదిక ధాన్యం కొనుగోలు వే గంగా చేయాలని రాష్ట్ర రోడ్లు, భవ నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశా రు. సోమవారం మంత్రి ధాన్యం కొ నుగోళ్లు ఇకపై AI ఆధారిత ప్లానిం గ్‌తో వేగవంతం చేయాల ని రియ ల్‌టైమ్ డేటా ఆధారంగా ఏ గ్రామా ల్లో ఎక్కువ ది గుబడి వస్తుందో ముందుగానే అంచనా వేసి, అక్క డికి ఆటోమేటె డ్ లారీలు పంపే వి ధానం అమలు చేయాలని ఆదేశిం చారు.
ఇందిరా భవన్‌లో జరిగిన ధాన్యం కొనుగోళ్ల కీలక సమీక్ష సమావేశo లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, జి ల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జే సీ శ్రీనివాస్ ఇతర అధికారులతో క లిసి “స్మార్ట్ రబీ గ్రెయిన్ మిషన్” ప్రారంభించారు.ప్రతి కొనుగోలు కేంద్రానికి అవసర మైనన్ని వాహనాలు మాత్రమే కా కుండా డ్రోన్ సర్వైలెన్స్‌తో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ రాత్రి, పగలు ఎ ల్ ఈడి (LED) లైటింగ్‌తో ధాన్యం తరలింపు కొనసాగించాలని సూ చిం చారు.
రోడ్లపై ధాన్యం పోకుండా, అవసర మైతే సమీప పాఠశాల లు, ఫంక్షన్ హాల్స్‌ను తాత్కాలిక స్మార్ట్ సెంట ర్లుగా మార్చే ప్రణాళిక సిద్ధమైంది.ప్రతి కేంద్రంలో తాగునీరు, నీడ, వి శ్రాం తి కోసం ప్రత్యేక ఏర్పాట్లు రైతు ల సౌకర్యం ఇప్పుడు ప్రాధా న్యత తో కూడుకున్నదని చెప్పారు.
నల్లగొండ నియోజకవర్గంలో ఈ సీజన్‌లో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అ వకాశం ఉందని అధి కారులు వెల్లడించగా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చే యాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రె డ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పౌర సరఫరాలు రామ్ ప తి, వ్యవసాయం, మార్కె టింగ్, రవాణా శాఖల అధికారు లు, మిల్లర్లతో కలిసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చారు.




