Minister Komatireddy VenkatReddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికీలక వ్యాఖ్య, సోదరభావం, ఐక్యమ త్యమే కలకాలం వర్ధిల్లుతుంది

Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: రంజాన్ జ రుపుకుంటున్న ముస్లిం సోదర సో ద రీమణులకు రాష్ట్ర రోడ్లు భవనా ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.మత కలహా లు లేకుండా సోదర భావంతో, ఐక్యతతో రంజాన్ పం డుగ ను జరుపుకోవాలని సూచిం చారు. రంజాన్ పండుగను పు రస్కరించుకొని శనివారం ఆయన నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు....