Minister komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, చదువుతోనేకుటుంబాలు చక్కబడుతాయి
Minister komatireddy venkatreddy :ప్రజా దీవెన, కన గల్: సమాజంలో పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒ క్క కుటుంబంలోని పిల్లలం దరూ ఉన్నత చదువులను అ భ్యసించినప్పుడే ఆ కుటుంబాలు అన్నివిధాల చెక్కబడతా యని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బా ధ్యతా యుతంగా ఉన్నత చదువులు చదివించాలని అప్పీల్ చేశా రు. నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రా ష్ట్రం లోనే నంబర్...