Minister komatireddy venkatreddy: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రజలకు తీ పికబురు, NH-565 అభివృద్ధికి ప చ్చజెండా
Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ నగర ప్ర జలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబు రు అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నల్లగొం డ నగర ప్రజలకు శుభవార్త అందింది. నక్రేకల్–నాగార్జున సాగర్ జాతీయ రహదారి (NH-565) అభివృద్ధి పనులకు కేంద్రప్రభుత్వం రూ.14.45 కోట్ల నిధులను ఆమోదించింది. దీంతో 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టు అమలుకానుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో సూర్యాపేట మార్గంలోని పానగల్ అద్దంకి బైపాస్ రోడ్డులోని ఇందిరాగాంధీ వి గ్రహం నుంచి...