Minister komatireddy venkatreddy : మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నల్లగొండ మాన్యంచెల్క పిహెచ్ సికి ప్రతీక్ ఫౌండేషన్ రూ. 50 లక్షలు వెచ్చించింది
:Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వై ద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి ని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపా రు. ప్రజా పాల న- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి 11వరకు నిర్వహి స్తున్న ఆరోగ్య వారోత్సవాల సం దర్బంగా బుధవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చె ల్కలో కోటి 91 లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన...