Minister Komatireddy VenkatReddy : మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యా ఖ్య, రైతులను కొనుగోలుదారులు, మిల్లర్లు ఇ బ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు
Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, క నగల్: జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలులో రైతులను ఇ బ్బం ది పెడితే సహించేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి అన్నారు. ఆ రుగాలం క ష్ట పడి పంట పండించిన రైతును కొనుగోలు దా రులు లేదా మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హె చ్చరించారు. ఎండలను దృష్టి లో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన...