OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Minister Komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ కాంక్ష, అమ్మవారిఆ శీస్సు లతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండా లి

Minister Komatireddy venkatreddy :  ప్రజా దీవెన, నల్లగొండ: వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉం డాలని రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సి నిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆది వారం ఆయన నల్గొండ పట్టణం లోని బీట్ మార్కెట్‌లోని రామకోటి స్థూప దేవాలయం మరియు గాంధీ పార్క్‌లో ఘ నంగా నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏ ర్ప డిన త ర్వాత జరుపుకుంటున్న తొలి వా సవి మాత జయం తి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం విశే షమన్నా రు. అమ్మవారి ఆశీస్సు ల తో ప్రతి కుటుంబం సుఖసంతో షాలతో ఉండాలని ఆకాంక్షించారు.బాసర, కాలేశ్వరం దే వాలయాలు మరియు గోదావరి పుష్కరాల అ భివృద్ధి కో సం ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

అలాగే రామకోటి దేవాలయానికి 20 సంవత్సరాల క్రితం ఇ చ్చిన హా మీలను గుర్తుచేసుకుంటూ ధ్వజ స్తంభం, మార్కె ట్ యార్డ్ స్థలం 12 0 గజాలు మరియు దేవాలయ అభివృ ద్ధికి మరో 120 గజాలు అంద జేసినట్లు చెప్పారు. గుడి ఎ దుట పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకున్నా నని వివరించారు.పట్టణంలో రామాలయం అభివృద్ధి పనులు కొన సాగుతున్నాయని, వచ్చే సంవ త్స రం ఉత్తర ద్వార దర్శనం వరకు పూర్తి చేస్తామని తెలిపారు.

గాంధీ పార్క్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వ ర్యంలో జరిగిన కుంకుమార్చన, అభిషేక కార్యక్రమాల్లో మంత్రి పా ల్గొ ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ పార్క్‌లోని భవ నా న్ని పున ర్నిర్మించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, ప్ర స్తుతం బాట లేని సమస్యను ప రిష్కరించి, డీఎంహె చ్ఓ కార్యాలయం మారిన వెంటనే రహదారి సౌకర్యం కల్పిస్తా మని చెప్పారు. అదేవిధంగారా మాలయం ఆంజనేయ స్వా మి ఆలయం, బ్ర హ్మంగారి గుట్ట లోని శివాలయ అ భివృద్ధి పనులను రూ.100 కోట్లతో రెం డు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రకాశం బజార్ వ్యా పారుల అభివృద్ధి కోసం ఇప్పటికే చర్య లు చేపట్టినట్లు, భవి ష్యత్తులో మరింత అభివృ ద్ధి చేస్తామ ని హామీ ఇచ్చారు. అ న్ని సమయాల్లో ప్ర జలకు అండగా ఉంటానని మంత్రి స్ప ష్టం చేశారు. భక్తి, సేవ, అభివృ ద్ధి అనే మూడు అంశాలలో పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉం దని మంత్రి వె ల్లడించారు.

ఈ కా ర్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్, మేయర్ బుర్రి చైత న్య శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదన పు కలెక్టర్ వై. అశో క్ రెడ్డి, తహసిల్దార్ పరుశురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అ బ్బగొని రమేష్,మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, మా జీ జెడ్పిసి వంగూరు లక్ష్మయ్య, కార్పొరేటర్లు కవిత ,పెరిక స్వాతి, ఆర్యవైశ్య సంఘం సభ్యురాలు నాంపల్లి భాగ్య, న రసింహ, యమ మురళి, కోటగిరి దైవాదినం, ఆర్యవైశ్య సం ఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నా రు .

Related Articles

Back to top button