Minister Komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ కాంక్ష, అమ్మవారిఆ శీస్సు లతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండా లి

Minister Komatireddy venkatreddy :  ప్రజా దీవెన, నల్లగొండ: వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉం డాలని రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సి నిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆది వారం ఆయన నల్గొండ పట్టణం లోని బీట్ మార్కెట్‌లోని రామకోటి స్థూప దేవాలయం మరియు గాంధీ పార్క్‌లో ఘ నంగా నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏ ర్ప...