OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Minister Komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన, ప్రజలకిచ్చిన వాగ్దానాలే కాకుండా అనేక కొత్తపథకాల అమలు

 

Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: రాష్ట్ర ప్ర భుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కా కుండా, ప్రజలకు చెప్పని అనేక కొత్త కొత్త పథకాలను అమ లు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భావనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగం గా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవ న్ లో నిర్వహించిన నల్గొండ నియోజకవర్గస్థాయి ప్రజాపా లన- ప్రగతి ప్రణాళిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజర య్యారు.

99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా ఇప్పటివరకు గ్రామ మండల స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడం జ రిగిందని రా ష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పుడు మహిళలకు ఉచిత సౌక ర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు ఎల్పిజి గ్యాస్,వంటి ఆరు గ్యారెంటీ లను ఇచ్చి అమలు చేస్తున్నదని, అంతేకాక ఇవ్వ ని వాగ్దానాలు, దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్వ ప్రాథమి క విద్య నుండి ఇంటర్మీడి యట్ వరకు ప్రభుత్వపరంగా మ ధ్యాహ్న భోజనం అందించనుందని తెలిపారు.

ఉదయం రాజిజావ, మధ్యాహ్నం భోజనం,సాయంత్రం సమ యంలో అల్పాహారం కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏదైనా ప్రమాదవ శాత్తు ఎవరైనా మరణిస్తే ఆకుటుం బాన్ని ఆదుకునేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకా న్ని అమలు చేయనుందని తెలిపారు. ఇది తెలంగాణలో విప్లవాత్మకమైన పథకం అని అన్నారు. ఈ పథకం కింద సం వత్సరంలో 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలిపారు.

వై యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో ఉచిత విద్యుత్తు,రాజీవ్ ఆరో గ్యశ్రీ పథకాలు అమలు చేయడం జరిగిందని, తిరిగి తమప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంది రమ్మ జీవిత బీమా పథకాన్ని అమ లు చేస్తున్నట్లు చెప్పారు. ఉచిత బ స్సు పథకం కింద రెం డుకోట్ల 86 ల క్షలు మంది మహిళలు బస్సులలో తిరగ డం జరిగిందని, ఉచిత వి ద్యుత్ కింద 5000 కోట్ల రూపా యల ను ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు.

నల్గొండ పట్టణంలో రామగిరి టెం పుల్ నుండి దేవరకొండ రోడ్డు వర కు 15 కోట్ల రూపాయలతో రోడ్డును అభివృద్ధి చే స్తున్నామని, జాబ్ మేళా ద్వారా 5000 మంది నిరు ద్యోగ యువతకు ఉద్యోగాల అవ కాశాలు కల్పించి అపాయింట్మెం ట్ ఆర్డర్లు కూడా ఇస్తున్నట్లు చెప్పారు. న్యాక్ కేంద్రం ద్వారా టైలరింగ్, మెకానిక్ ఇతరట్రేడులలో శిక్షణ ఇచ్చేందుకు చర్య లు చేపట్టడం జరి గిందని, ఇంకా మరిన్ని కోర్సు ప్రవేశపెడ తామని తెలిపారు. మహిళ లకు ఆసక్తి ఉన్న వారందరికీ ప్ర త్యేకించి మిషన్ నేర్చుకున్న వారందరికీ కుట్టుమిషన్లు ఇస్తా మని చెప్పా రు.

నల్గొండ నియోజకవర్గంలో 740 మంది ఇందిరమ్మ ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఇంకా ఇండ్లు మొదలు పెట్టలేదని, ఈ నెలాఖరు నాటి కి చేపట్టిన ఇంద్రమైండ్లన్నీ పూర్తి కావాలని ,ఎవరైనా ఇండ్లు నిర్మించు కునేందుకు ఇష్టంలేనట్లయితే తక్ష ణమే రాతపూర్వకంగా రాసి ఇవ్వా లని, అలాంటి జాబితా ను సోమవారం నాటికి సమర్పించాలని అధికారులను ఆదే శించారు.అలాంటి వారి స్థానంలో కొత్త లబ్ధిదారులకు ఇంది రమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుందని, జూన్ నుండి మ రో విడత ఇందిరమ్మ ఇండ్లు పొందేందుకు అనుమతి వ స్తుందని, అందువల్ల మే చివరినాటికి నిర్మాణం చేపట్టిన ఇం డ్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐదు లక్షల రూపాయలుఇచ్చి ఇండ్లను నిర్మిం చడం జరుగుతున్నదని తెలిపారు. ధాన్యం కొనుగోలులో భాగంగా రైతుల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బం ది లేదని, ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు పం పించేందు కు చర్యలు తీసు కోవాలని, అవసరమైతే ప్రతి గ్రామంలో ట్రా క్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీ నివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల తో దగ్గరగా ఉండేందుకు ప్రజాపాల న- ప్రగతి ప్రణాళి క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశేఖర్ నియోజకవర్గస్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్ర ణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలను చ దివి వినిపించారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.

ఈ సందర్భంగా క ల్యాణ లక్ష్మి,షాది ముబారక్ చె క్కులను పంపిణీ చేయడం జరిగిం ది. డిప్యూటీ మేయర్ అష్రాఫ్ అ లీ, రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె. శ్రీ నివాస్,స్థానిక సంస్థల ఇంచార్జ్ అ దనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి మా ర్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి ర మే ష్,మున్సిపల్ కమిషనర్ శరత్ చం ద్ర పవార్ తదితరులు ఈ కార్యక్ర మానికి హాజరయ్యారు.

Related Articles

Back to top button