Minister Komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన, ప్రజలకిచ్చిన వాగ్దానాలే కాకుండా అనేక కొత్తపథకాల అమలు
Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: రాష్ట్ర ప్ర భుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కా కుండా, ప్రజలకు చెప్పని అనేక కొత్త కొత్త పథకాలను అమ లు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భావనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగం గా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవ న్ లో నిర్వహించిన నల్గొండ నియోజకవర్గస్థాయి ప్రజాపా లన- ప్రగతి ప్రణాళిక...