Minister Komatireddy venkatreddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి సంచలన నిర్ణయం, ఆకాశమే హద్దుగా ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మినిస్టర్ సర్ప్రైజ్ గిఫ్ట్ 

Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, హైదరాబాద్: "అ మ్మా.. ఆకాశంలో విమానం వెళ్తుంటే ఎప్ప టికైనా అందులో కూర్చో వాలని అనుకునేవాళ్ళం. కానీ, మ న ప్రభుత్వ స్కూల్లో బాగా చది వి తే.. మంత్రి గారే స్వయం గా ఫ్లైట్ టికెట్లు కొనిచ్చి వైజాగ్ టూర్ పంపిస్తారని అస్సలు ఊహించలేదని ఇ ది తిప్పర్తి కి చెందిన ఓ ప్రభుత్వ పాఠశా ల విద్యార్థి ఆనంద భాష్పా ల మధ్య చెప్పిన మాట కదిలి స్తోంది.చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో తన...