Minister Komatireddy Venkatreddy : గ్రామీణప్రాంతాల్లో ప్రథమచికిత్స అందించడంలో ఆర్ఎంపీల పాత్ర కీలకo
Minister Komatireddy Venkatreddy: ప్రజా దీవెన, నల్లగొండ : గ్రామీణ స్థాయిలో ప్రథమ చికిత్స అందించడంలో ఆ ర్ఎంపీల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుశ్రుత గ్రామీణ వైద్య సంఘం భవన వద్ద రాష్ట్ర, జిల్లా గౌరవ అధ్యక్షుడు పో నుగంటి హనుమంతరావు అధ్యక్ష తన నిర్వహించిన19వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీలు చాలా...