Minister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి, ఈనెల 17న సీఎం రేవంత్ పర్యటన
Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జి ల్లా కనగల్ మండలం వేదికగా తె లం గాణ రహదారుల చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొద లుకాబోతోంది. ఈనెల 17న (బుధవారం) రాష్ట్ర ముఖ్యమం త్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న భారీ ప్రా జెక్టులకు ఆయన ఇక్కడి నుంచే శంకుస్థాపన చేయనున్నా రు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివా రం కనగల్ పరిధి లోని సభా...