Minister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీలకవ్యాఖ్య, ‘రోల్ మోడల్ సిటీ’ దిశగా నల్లగొండ నగరంరూపురేఖలు
Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: ఇప్పటివ రకు ఒక సాధారణ టౌన్‌లా కాకుం డా తెలంగాణ రాష్ట్రానికే ఒక రోల్ మోడల్‌గా నల్లగొండ నగరం మార బోతోందని, మౌలిక వసతులు, ఆధునిక రవాణా, మ హిళా సాధికార తలే లక్ష్యంగా నల్లగొండ రూపురేఖలను మా ర్చేసేలా భారీ ప్రణాళిక లు సిద్ధమయ్యాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు రూ.1.20 కోట్లతో చేపట్ట నున్న ఆర్టీసీ బ స్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ...