Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 2:31 pm Posted by : praja deveena

Minister Komatireddy VenkatReddy : హ్యామ్ రోడ్లతో రాష్ట్ర రూపురేఖలు మారుతాయి

 

Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: హ్యం రోడ్డుతో రాష్ట్ర రూపురేఖలు మారు తా య ని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ లోని ప్ర కాశం బజార్ లో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సం దర్భంగా జరిగిన పూజా కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డికి విషెస్ తెలిపారు.

అనం తరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రోడ్లు అభి వృద్ధి చెందితే పట్టణ ప్రాంతాల తో పాటు గ్రామీణ ప్రాంతా లు కూడా అభివృద్ధి చెందుతాయని, పరి శ్రమలు ఏర్పడడా నికి అవకాశం ఉంటుందన్నారు. దీంతో స్థానిక యువత, ని రుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే హం ప్రాజెక్టుకు నల్గొండ జిల్లాలోని కనగల్ మండల కేంద్రంలో పైలాన్ ప్రారంభించు కోవడం జరిగిందన్నా రు. మినిస్టర్ గా తాను రెండు సం వ త్సరాల కాలంలోనే రూ.7,110 కోట్ల ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ కింద నిధులు మంజూరు చేయించుకుని రోడ్డు అభివృద్ధి ప నులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.

అదేవిధంగా సిఆ ర్ఐ కింద జంక్షన్లు, సీసీ రో డ్లకు రూ.190 0 వందల కోట్లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కలిసి మంజూ రు చేయించుకో వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రెండు రోజులలో మరో సారి ఢిల్లీకి వెళ్లి రోడ్ల కోసం మరో రూ.1000 కోట్ల ను మం జూరు చేయించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. విజయవాడ-హైదరాబాద్ ఫోర్ లైన్ కోసం టెండర్లు పిలిచా మని పేర్కొన్నారు. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు టెండర్లు పిలవడం జరి గిందని, జూన్ 6న టెండ ర్లు జరుగుతాయన్నారు.రూ.11 వేల కోట్ల తో ఈ రోడ్డు అభి వృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు.రూ.13 వేల కోట్ల రూపాయలతో హ్యం రోడ్లను ఫైనల్ చేసి పనులు ప్రారంభి స్తున్నట్లు పేర్కొ న్నారు. రోడ్లు అభి వృద్ధికి సూచికలని ఈ సందర్భంగా మం త్రి అన్నారు. ఈ పరిశ్రమ పెట్టా లన్న రోడ్లు అభివృద్ధి చెందా లన్నారు.

దీంతో స్థానిక యువతకు నిరు ద్యోగులకు ఉపాధి దొరుకు తుందని పేర్కొన్నారు. రూ.26 వేలకోట్లతో ఆర్ అం డ్ బి శాఖ ద్వారా, రూ.40 వేల కోట్లతో నేషనల్ హైవే రోడ్డు పను లు జరుగుతున్నాయన్నారు.గుర్రంపోడ్ దాటిన తర్వా త 3 కిలో మీటర్ల పక్క నుంచి గ్రీన్ ఫీల్డ్ సిటీ హైవే బందర్ వయా అమరావతి వరకు డిపిఆర్ పూర్తయి టెండర్ స్టేజ్ లో ఉంద న్నారు. మన్ననూ రు-శ్రీశైలం 52 కిలోమీటర్ల ఎలివేటర్ కారి డార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలి పారు. మూడు నెలల్లో డిపిఆర్ ఫైనల్ అయితే క్యాబి నెట్ ఆమో దం పొందిన తర్వాత పనులు ప్రారంభిం చడం జరు గుతుందని పేర్కొ న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అ భివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

 సభ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళా శాలలో సీఎం రేవంత్ రె డ్డి బహి రంగ సభ విజయవంతం అయిందని ఈ సందర్భం గా మంత్రి తెలిపారు. సభ విజయవంతం చేసినందుకు కాం గ్రెస్ పార్టీ నాయ కులకు, ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలి పారు. ఊహించని రీతిలో బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎ త్తున తరలి వచ్చారని పేర్కొన్నారు.

ఈ విలేకరుల సమావే శంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యు డు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నా యక్, దేవర కొండ ఎమ్మె ల్యే బాలు నాయక్, నా గార్జు నసా గర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మె ల్యే బత్తుల లక్ష్మారెడ్డి, న ల్గొండ నగ ర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మో హన్ రెడ్డి, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మా జీ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మ న్ జూకురి రమేష్,లతో పాటు

నల్లగొండ,కనగల్, తిప్పర్తి మాజీ జడ్పిటిసిలు వంగూరి లక్ష్మ య్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పాశం రామ్ రెడ్డి, డిసిసిబి మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, నల్లగొండ పిఎసిఎస్ చైర్మ న్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, జిల్లా విజి లెన్స్ కమిటీ సభ్యుడు పాదం అనిల్ కుమార్, ఆర్టిఏ మెంబర్ కుసుకుంట్ల రాజశేఖర్ రెడ్డి, కార్పొరేట ర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పా ర్టీ నాయకులు పాల్గొన్నారు.