Minister Komatireddy VenkatReddy : హ్యామ్ రోడ్లతో రాష్ట్ర రూపురేఖలు మారుతాయి
Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: హ్యం రోడ్డుతో రాష్ట్ర రూపురేఖలు మారు తా య ని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ లోని ప్ర కాశం బజార్ లో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సం దర్భంగా జరిగిన పూజా కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డికి విషెస్ తెలిపారు. అనం తరం మంత్రి...