Minister Komatireddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకవ్యాఖ్యలు, నల్లగొండకు కొత్తదిశ.. పోరాటాలగడ్డ నుంచి అభివృద్ధి బాటలోకి
Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొం డలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జాతీ య జెండాను ఆవిష్కరించి ప్ర సంగించారు. స్వాతం త్ర్య సమ రయోధుల త్యాగాలను స్మరించుకుంటూ నల్లగొం డ చరిత్ర, తె లంగాణ ఉద్యమం, జిల్లాలో జరుగుతున్న అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. స్వా తంత్ర్యం అనేది కేవ లం...