Minister Komatireddy venkatreddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీల క వ్యాఖ్య, అధికార పార్టీ అభ్యర్థు లు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం

  Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొం డ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కం చుకోట అని, ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో కాంగ్రెస్ పా ర్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో గెలిపించి చారి త్రాత్మ క తీర్పు ఇవ్వాలని రాష్ట్ర రోడ్డు భ వనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వ చ్చిన తరువాతే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలవు...