Minister komatireddy venkatreddy: బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో తెల్లవారుజామునే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షేత్రస్థాయి విస్తృతపర్యటన
Minister komatireddy venkatreddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సి పల్ కార్పొరేషన్ యావత్తు కోడి కూతతో పాటు మంత్రి కోమటి రెడ్డి ఆకస్మిక క్షేత్రస్థాయి విస్తృత పర్యటనతో మేల్కొంది. సో మవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రమాణ స్వీకా రం కార్యక్రమoలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలోనే బసచేసి మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక పర్యటన బయలుదేరి వెళ్ళారు. నల్లగొండకు వ్యా పార గుండెకాయగా నిలుస్తూవస్తోన్న ప్రకాశం బజార్ లో క్షేత్ర స్థాయిలో పారి శుధ్య కార్మికులతో...