Minister komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి సంచలనవ్యాఖ్య, నల్లగొండలో ఇక రౌడీయిజం, మాదకద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేస్తాం

  Minister komatireddy venkatreddy:  ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో బుధవారం పలుఅభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర రో డ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలోఇక రౌడీయిజం, మాదకద్ర వ్యాల రుగ్మతలను ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాలలో నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని పేర్కొన్నా రు. నల్లగొండ నగరాన్ని...