Minister komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, వైద్యులు మానవత్వంతో పనిచేయాలి, పేదలకు వైద్యమoదించాలి

  Minister komatireddy venkatreddy:  ప్రజాదీవెన, నల్ల గొండ: వైద్యులు డాక్టర్లు తెల్లకోటుకు పరిమితం కాకుండా, మానవతాదృక్పథంతో పేదలకు వైద్య సేవలందించాలని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అప్పీల్ చేశారు. గురువా రం నల్గొండ ప్రభు త్వ వైద్య కళాశాల లో “అద్వితీ -2026” పేరున నిర్వ హిం చిన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షి కోత్సవ కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...