Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 7:45 am Posted by : praja deveena

Minister komatireddy venkatreddy : బిగ్ బ్రేకింగ్, రాములబండలో కన్నులపండువగా సీతా రా మచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు, పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి

బిగ్ బ్రేకింగ్, రాములబండలో కన్నులపండువగా సీతా రా మచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు, పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి

Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ మండలం రాములబండ గ్రామం భక్తి, ఉ త్సాహం,ఐక్యతతో కళకళ లాడింది. రాములబండ గ్రామం లో ని శ్రీ సీతారా మచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహిం చిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ పవిత్ర వేడుకల్లో తెలంగా ణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

భక్తుల హర్షధ్వానాల మధ్య మంత్రి గ్రామస్తులతో కలిసి రథో త్సవంలో రథాన్ని లాగుతూ భక్తి భావాన్ని చాటారు. ఆయ న పాల్గొనడంతో వేడుకలకు మరింత వైభవం చేకూ రింది. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ గ్రామస్తులంతా ఐ క్యంగా కలిసి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధల తో నిర్వహించడం అభినందనీయ మన్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, సౌభాగ్యం నిండాలని శ్రీ సీ తారామచంద్ర స్వామిని ప్రార్థించి నట్లు తెలిపారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చే సిన ఛత్రపతి శివాజీ మ హారాజ్ వి గ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్య క్రమం లో ఎమ్మెల్సీ కేతా వత్ శంకర్ నాయక్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గు మ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వం గూరి లక్ష్మ య్య, స్థానిక సర్పంచ్ చామకూరి శంకర్ గౌడ్, ప్ర కాష్ రెడ్డి మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.