Minister komatireddy venkatreddy : బిగ్ బ్రేకింగ్, రాములబండలో కన్నులపండువగా సీతా రా మచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు, పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి

బిగ్ బ్రేకింగ్, రాములబండలో కన్నులపండువగా సీతా రా మచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు, పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ మండలం రాములబండ గ్రామం భక్తి, ఉ త్సాహం,ఐక్యతతో కళకళ లాడింది. రాములబండ గ్రామం లో ని శ్రీ సీతారా మచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహిం చిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ పవిత్ర వేడుకల్లో తెలంగా ణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...