Minister komatireddy venkatreddy : బిగ్ బ్రేకింగ్, రాములబండలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ మండలం రాములబండ గ్రామం భక్తి, ఉ త్సాహం, ఐక్యతతో కళకళలాడింది. రాములబండ గ్రామం లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహిం చిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ పవిత్ర వేడుకల్లో తెలంగా ణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల హర్షధ్వానాల మధ్య మంత్రి గ్రామస్తులతో కలిసి రథో త్సవంలో...