Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ మండలం రాములబండ గ్రామం భక్తి, ఉ త్సాహం,ఐక్యతతో కళకళ లాడింది. రాములబండ గ్రా మం లోని శ్రీ సీతారా మచంద్ర స్వామి దేవాలయంలో నిర్వ హిం చిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ పవిత్ర వేడుకల్లో తెలంగా ణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు.
భక్తుల హర్షధ్వానాల మధ్య మంత్రి గ్రామస్తులతో కలిసి ర థోత్సవంలో రథాన్ని లాగుతూ భక్తి భావాన్నిచాటారు. ఆ యన పాల్గొనడంతో వేడుకలకు మరింత వైభవం చేకూ రిం ది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐ క్యంగా కలిసి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధల తో నిర్వహించడం అభినందనీయ మన్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, సౌభాగ్యం నిండాలని శ్రీ సీ తారామచంద్ర స్వామిని ప్రార్థించి నట్లు తెలిపారు.అనంతరం గ్రామం లో ఏర్పాటు చేసిన ఛత్ర పతి శివా జీ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత కలసికట్టుగా గ్రామ అభి వృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సం దర్భంగా శివాజీ విగ్రహ ఏర్పాటు స్థలదాత పల్లె సుగుణమ్మ, విగ్రహ దాత వంగాల కిరణ్ కుమార్ గౌడ్, చత్రపతి శివాజీ కమిటీని అభి నందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నల్ల గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొం డ మాజీ జెడ్పిటిసిలు గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరు ల క్ష్మయ్య , మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ , సర్పంచ్ చామ కూరి శంకర్ గౌడ్, బొబ్బలి ప్రకాష్ రెడ్డి,చత్రపతి శివా జీ కమిటీ చైర్మన్ గూడూరి ఉమారెడ్డి, వైస్ చైర్మన్ బొంత వెం కన్న,కార్యదర్శి పల్లె వెం కట్ రెడ్డి, కోశాధికారి బొబ్బలి నర సింహారెడ్డి, వరికుప్పల రాజు, కృ ష్ణంరాజు,మహేష్, బొబ్బలి వెంకట్ రెడ్డి,పల్లె కృష్ణారెడ్డి, బొబ్బలి గణేష్ రెడ్డి, చామకూరి రామయ్య, మాజీ ఎంపిటిసి చిలక రాజు బిక్షం, బొబ్బలి గణే ష్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
