Minister komatireddy venkatreddy : సీతారామచంద్ర స్వామివార్షిక బ్రహ్మోత్సవాల్లో రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ మండలం రాములబండ గ్రామం భక్తి, ఉ త్సాహం,ఐక్యతతో కళకళ లాడింది. రాములబండ గ్రా మం లోని శ్రీ సీతారా మచంద్ర స్వామి దేవాలయంలో నిర్వ హిం చిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ పవిత్ర వేడుకల్లో తెలంగా ణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల హర్షధ్వానాల మధ్య మంత్రి గ్రామస్తులతో...