Minister Komatireddy VenkatReddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, అన్ని రంగాల్లో జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతరతపన
Minister Komatireddy VenkatReddy : ప్రజా దీవెన, నల్లగొండ: నీటిపారు దల, రహదారు లు, వ్యవసాయం ఇలా అన్ని రంగాలలో నల్గొండ జిల్లా ను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తె లిపారు. రైతు సంక్షే మం ప్రధాన ధ్యేయంగా తమ ప్రభుత్వం రైతుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. బుధ వారం ఆయన న ల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాల యం ఇందిరా భవ న్ లో...